Home / Inspiring Stories / ఫోన్ కోసం శ్రద్ద తీసుకునే మనం మన జీవితం కోసం జాగ్రత్త తీసుకోలేమా??

ఫోన్ కోసం శ్రద్ద తీసుకునే మనం మన జీవితం కోసం జాగ్రత్త తీసుకోలేమా??

Author:

ఒక్క ప్రయాణం మిమ్మల్ని అనుకున్న చోటుకి చేర్చలేకపోవచ్చు… చిన్న పొరపాటు మిమ్ముల్ని ఆసుపత్రి వైపో.. మీవారి కన్నీళ్ళతో మరే తీరాలకో చేర్చవచ్చు. స్కీన్ గార్డ్,ప్రొటక్షన్ పౌచ్ అంటూ కేవలం మనం వాడే ఒక ఫోన్ కోసమే ఇన్ని జాగ్రత్తలు తీసుకునే మనం. మన జీవితం కోసం,మనలని ప్రేమించే మన కుటుంబం కోసం ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాం.? టూవీలర్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ లేదని ఫైన్ వేస్తే మనకు కోపం వస్తుంది.కానీ ఏ చిన్న ప్రమాదం జరిగిన మన కుటుంబం మొత్తం ధు:ఖంలో మునిగిగిపోతే?? ఆ భాదకంటే ఎక్కువా హెల్మెట్ వల్ల వచ్చే చిరాకు…!?

traffic-police-teaches-a-lesson-to-bikers

ఒక్క సారి ఈ సోషల్ ఎక్స్పరిమెంట్ వీడియో చూడండి. మీకోసం కాదు మీ వారి కోసం,మిమ్మల్ని ప్రేమించే మీ తల్లితండ్రుల కోసం,మీరు ప్రేమించే భార్యా పిల్లల కోసం హెల్మెట్ పెట్టుకోండి. హెల్మెట్ వల్ల జుట్టు రాలిపోతుందేమో…కానీ హెల్మెట్ లేకుంటే ఒక జీవితమే రాలిపోతుంది… రెండింటిలో మనకు ఏది ముఖ్యం…???

(Visited 406 times, 1 visits today)