Home / Inspiring Stories / మీ ఆండ్రాయిడ్ ఫోన్ పాస్‌వర్డ్ మార్చిపోయారా? ఈ వీడియో చూసి అన్‌లాక్ చేసుకోండి.

మీ ఆండ్రాయిడ్ ఫోన్ పాస్‌వర్డ్ మార్చిపోయారా? ఈ వీడియో చూసి అన్‌లాక్ చేసుకోండి.

Author:

ఇప్పుడు మనం ప్రతి విషయంలో స్మార్ట్ అవుతున్నాం. ఇక ఫోన్ విషయంలో కూడ ఎప్పుడో స్మార్ట్ అయిపోయాం … ఎందుకంటే ఇప్పుడు చిన్న చితకా జాబ్ చేసేవారి దగ్గర నుండి రిచ్ పీపుల్స్ వరకు అందరూ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. ఎన్నో డబ్బులు పెట్టి కొనుకున్న ఫోన్లో కొన్ని సీక్రెట్స్, విలువైన సమాచారం కచ్చితంగా దాచుకుంటాం, అందుకు ఫోన్ లాక్ లేదా పాస్‌వర్డ్ వేసుకుంటాము. కానీ చాలా రోజులు అవుతుందని కొత్త లాక్ (or) పాస్‌వర్డ్ మార్చేస్తాం కదా! అప్పుడప్పుడు చాలా మంది ఈ కొత్త లాక్ ని మర్చిపోతారు అవునా, కాదా? ఇక అప్పుడు చూడాలి సర్వీస్ సెంటర్ చుట్టూ తిరుగవలసి వస్తుంది. అక్కడ రెండు రోజులు, మూడు రోజులు అంటు ఫోన్ వారి దగ్గర పెట్టుకుంటారు….

ఇక ఇప్పుడు అలాంటి సంఘటలు ఏమీ జరుగవు ఎందుకంటే మీ కోసం లాక్ అయిన ఫోన్ ని ఏవిధంగా అన్ లాక్ చేయాలో చూపించే వీడియో తీసుకొచ్చాము. ఒక సారి చూడండి.

(Visited 6,352 times, 1 visits today)