Home / health / పెరుగన్నంతో పాటుగా ఉల్లిపాయలను వేసుకొని తింటే ఇంత లాభమా…!

పెరుగన్నంతో పాటుగా ఉల్లిపాయలను వేసుకొని తింటే ఇంత లాభమా…!

Author:

మనం సాధారణంగా చికెన్ బిర్యానీ, ఫాస్ట్ ఫుడ్ తినేటప్పుడు ఉల్లిపాయ ముక్కలని తినటానికి మక్కువ చూపుతాం. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని ఒక సామెత కూడా ఉంది. అంతటి విశిష్టత వున్న ఉల్లిపాయను మనం రోజు ఇష్టంగా తినే పెరుగన్నంలో వేసుకోని తినడం వల్ల ఆరోగ్యానికి అనేక లాభాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం.

curd-rice-with-onion

  • ఉల్లి పాయలో వున్న యాంటీ మైక్రోబియాల్ ,యాంటి సెప్టిక్ లక్షణాలు ఇన్ఫెక్షన్లను దరి చేరనివ్వదు.
  • ఉల్లి లో వుండే పోటాషియం, విటమిన్ సి, విటిమిన్ బి శరీరంలో వున్న కొవ్వును తగ్గించడంలో సహయపడతాయి.
  • నిద్రలేమి, నిద్ర రుగ్మత సమస్యలు దరిచేరవు.
  • ఇది జీర్ణ క్రియ సమస్యలను దూరం చేయడమే కాకుండా జీర్ణ శక్తి ని పెంచుతుంది.
  • శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను అదుపులో వుంచడమే కాకుండా చక్కెర స్థాయిలను అదుపులో వుంచుతుంది.
  • మగవారిలో ఎప్పటికీ తగ్గని మగతనాన్ని అందిస్తుంది.
  • గుండె వ్యాధులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్ ను తీసివేస్తుంది.
(Visited 2,726 times, 1 visits today)