Home / Inspiring Stories / “కంప్యూటర్లు మన ఆటలను తినేత్తున్నయ్” అంటున్న సత్తి.

“కంప్యూటర్లు మన ఆటలను తినేత్తున్నయ్” అంటున్న సత్తి.

Author:


మీకు కచ్చకాయలాట తెల్సా…? మల్ల “పచ్చీస్” ఆట..? పల్లి..? హ్మ్మ్ కొద్ది మందికి ఊరు యాదికచ్చి ఉండచ్చు ఇంకొందరికి శిన్నపట్టి దోస్తులూ, బడీ యాదికచ్చి ఉండచ్చు ఇప్పుడు మనం చాన ఆటలు మరిశే పోయినం.. వీడియో గేములల్ల, సెల్ఫోన్ ఆటల్ల అన్ని మర్శిపోయినం.. క్యాండీ క్రశ్ ల బచ్పన్ క్రష్ అయిపోతున్నది….ఇగో ఆదివారం అత్తె సత్తన్న బాద గూడ గిదే సుజాత పోరగాన్లను కూడేశి “కచ్చకాయలాట” ఆడుతాంటే మన బిత్తిరి సత్తి మస్తు ఉదాసైండు ఆ ఆట్లన్ని యాద్ జేసుకోని మసు ఫీల్ గా వట్టిండు కంప్యూటర్లల్ల బాల్యం దిగిటల్ గేం  అయిపోయిందని అని పిచ్చినప్పుదల్ల మీకూ ఊరూ,శిన్నప్పటి ఆటలూ,పాటలూ యాదికత్తే. మీ పిల్లలకు నేర్పియ్యిండ్లి… వాన కోసం సూశే దేశం ల వానా వానా వల్లప్ప అనే పాట ఇనవడాలె కానీ రెయిన్ రెయిన్ గో అవే అంటే… పానమంత కలి కలి అనిపిత్తది మరి… సత్తి భాద మ్నందరి భాద కూడ ఏమంటరు మల్ల….

 

 

(Visited 106 times, 1 visits today)