Home / Entertainment / వరుణ్ తేజ్ – శ్రీను వైట్ల మూవీ ప్రారంభ తేది ఫిక్స్ అయింది.

వరుణ్ తేజ్ – శ్రీను వైట్ల మూవీ ప్రారంభ తేది ఫిక్స్ అయింది.

Author:

Varun-Tej-to-work-with-Srinu-Vaitla

శ్రీను వైట్ల దర్శకత్వం లో వచ్చిన ఆగడు , బ్రూస్ లీ చిత్రాలు ఫ్లాప్ అవటంతో తన కెరీర్ ప్రమాద దశకి చేరుకున్న విషయం తెలిదిందే… నాగబాబు కొడుకుగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయమై తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్న వరుణ్ తేజ్ మరో సినిమా కి అంగీకారం తెలిపాడు. వరుణ్ తేజ్ ప్రస్తుతం క్రిష్ దర్శక్వంలో ‘రాయభారి’ చిత్రంతో బిజీ గా ఉన్నాడు. అసలు విషయానికి వస్తే శ్రీనువైట్ల – వారు తేజ్ కాంబినేషన్ లో ఒక చిత్రం కార్య రూపం దాల్చనుంది. ఈ సినిమాని ‘ఠాగుర్ మధు- నల్లమలపు బుజ్జి’ జంటగా నిర్మించనున్నారు. ఇంకా చిత్రం యొక్క టైటిల్ మరియు కథానాయిక ఫిక్స్ అవలేదు. ఈ చిత్రంలో కథానాయికగా ‘రెజినా’ సంప్రదించినట్లు తెలిసింది. ఉగాది కానుకగా ఏప్రిల్ 8వ తేదిన ఈ చిత్రం మొదలవనుంది.

(Visited 106 times, 1 visits today)