Home / Entertainment / వెండితెర అందగాడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

వెండితెర అందగాడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

Author:

జగమే మాయ బ్రతుకే మాయా

వేదాలలో సారమింతేనయా ఈ వింతేనయ…

దేవదాసూ…! అంతా మాయే నువ్వు చేసిందంతా మాయే పార్వతి వెళ్లిపోయినువ్వూ

అక్కినేని లేక మేమూ ఇద్దరం భగ్న ప్రేమికులమే కదా మాకూ ఓ సీసా ఇవ్వు కాస్త

అక్కినేని ని కలుపుకు తాగేస్తాం….

 

akkineni nageshwarao

 

కడవెత్తుకొచ్చిన కన్నె పిల్ల మనసు దోచుకున్న ఈ దసరా బుల్లోడు ఒక్కొక్క

మెట్టే ఎక్కుతూ వెళ్ళిపోతే….

వానకారు కోయిలనై.. తెల్లవారి వెన్నెలనై

వానకారు కోయిలనై.. తెల్లవారి వెన్నెలనై

ఈ ఎడారి దారులలో ఎడద నేను పరిచానని.. కడిమివోలె నిలిచానని ఎవరికి చెప్పుకోమూ

akkineni nageshwarao old images

అంతా మట్టేనని తెలుసూ.. అదీ ఒక మాయేనని తెలుసూ

తెలిసీ వలచీ విలపించుటలో.. తీయదనం ఎవరికి తెలుసూ…. మరి అక్కినేని ని మాయ అని ఎలా

అనుకోము…!? ఎలా తీయదనాన్ని అందుకోమూ..

 

akkineni nageshwarao old images

నగుమోము చూపించవా గోపాలా

నగుమోము చూపించవా గోపాలా

మగువల మనసుల ఉడికింతువేలా

నగుమోము చూపించవా గోపాలా..ఆ..ఆ..ఆ ఒక్కసారి మరొక్కసారి

 

akkineni nageshwarao old images

నిన్ను నిన్నుగా ప్రేమించుటకు… నీ కోసమే కన్నీరు నించుటకు

నిన్ను నిన్నుగా ప్రేమించుటకు… నీ కోసమే కన్నీరు నించుటకు

నేనున్నానని నిండుగ పలికే.. తోడొకరుండిన అదే భాగ్యము .. అదే స్వర్గము నిన్ని

ప్రేమిస్తూనే ఉన్నాం మరి ఇదా మాకు స్వర్గము..?

 

akkineni nageshwarao old images

నవ్వినా ఏఅడ్చినా కన్నీళ్ళే వస్తాయి

ఏ కన్నీటెనకాలా ఏముందో తెలుసునా…… బహుశా మా కన్నీటెనకాల ఉన్నది ఎవరు మరి

గుండేమంటన్నరిపే సన్నీళ్ళు కన్నీళ్లు … అని చెప్పేసి వెళ్ళిపోయావ్

నీ సృతిలో మేమూ….నీ సినిమా….

akkineni nageshwarao images

వెండితెర అందగాడు అక్కినేని నాగేశ్వరావు గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

 

(Visited 260 times, 1 visits today)