Home / Latest Alajadi / కూరగాయలను కల్తీ చేస్తున్న రైతులు.

కూరగాయలను కల్తీ చేస్తున్న రైతులు.

Author:

ఈ ప్రపంచంలో ఇప్పుడంతా కల్తీనే, ఈ కల్తీ ఎంతగా అయింది అంటే తాగే నీటి నుండి తినే అన్నం వరకు కల్తీనే. కొన్ని పదార్థాలను కల్తీ చేశారు నమ్మ వచ్చు కానీ కొన్ని పదార్థాలను కల్తీ చేశారు అంటే నమ్మలేం. అలాంటి నమ్మలేని కల్తీలలో కూరగాయలు ఒకటి, వీటిని  కల్తీ చేసి అమ్ముతున్నారు అంటే నమ్మగలరా!. కానీ నమ్మి తీరాలి. ఎందుకంటే కూరగాయలు పెరిగే సమయంలోనే వాటిని పండించే వ్యవసాయదారులు పంట తొందరగా రావాలని కల్తీ చేస్తున్నారు. ఈ కూరగాయలను  కల్తీ చేసి తొందరగా పెరిగేట్టు చేస్తున్నారు ,  అలాగే  వాడిపోయిన కూరగాయలకు రంగులువేసి వాటిని తాజా కూరగాయలుగా మార్కెట్ లో అమ్ముతున్నారు. కావాలంటే మీరు కూడా ఒక్కసారి ఈ వీడియో ని చూడండి. ఇక ముందు కూరగాయలు కొనే ముందు జాగ్రతగా ఉండండి.

(Visited 856 times, 1 visits today)