Home / Inspiring Stories / ప్రపంచ ధనవంతులలో ఒకడు మన కోసం ఏం చెప్పాడు.

ప్రపంచ ధనవంతులలో ఒకడు మన కోసం ఏం చెప్పాడు.

Author:

వారెన్ బఫెట్ ప్రపంచం లోనే ధనవంతులలో ఒకడుగా నిలబడ్డ వ్యక్తి. సుమారు $62 లక్షల కోట్ల నికర ఆదాయం కలిగున్న ధనవంతుడిగా పేర్కొంది 2008 లో ఫోర్బ్స్ పత్రిక. తన సంపాదన మాత్రమే తన ఆర్థిక విజయానికి కారనం కాదనీ పొదుపు గా ఉండటమే తనలోని ధనవంతున్ని నిలబెట్టిందని చెప్పే వారెన్.

Warren Buffet

ఎప్పుడు చెప్పే మాట… ధనవంతుడవటానికి రెండు రూల్స్ ఉన్నాయి మొదటిది: ఎట్టిపరిస్థితుల్లోనూ నీ ధనాన్ని పోగొట్టుకోకు, ఇక రెండో రూల్ ఏమిటంటే: మొదటి రూల్ ని ఎప్పుడూ మర్చిపోకు… కొత్త సంవత్సరం లోకి వెళ్ళే ముందు మదుపరుల కోసం ఆయన చెప్పిన కొన్ని మాటలు మరోసారి…?

Warren Buffet

మార్పు ఒక్క సారిగా,ఒక్కరోజు లో సాధ్యం కాకపోవచ్చు కానీ… ప్రయత్నం లో అసాధ్యం మాత్రం కాదు.ఇప్పటికీ తన సంపాదనలో 80% స్వచ్చంద సేవల కోసం ఖర్చు చేసే ఈ సంపన్నుడు సంపద లోనే కాదు మనసులోనూ కుబేరుడే అని నిరూపించుకున్నాడు.

డబ్బు మనలని సంపాదించదు అది మనం మాత్రమే చేయగలం, డబ్బు మన యజమానిలాంటి బానిస… ప్ర్పంచం లోని ప్రముఖ బిలియనీర్లందరూ ఇంచుమించుగా చెప్పే మాటిదే.. మరి మనం మన యజమానినీ భానిసనీ సమానం గా చూసినప్పుడే నిజమైన ఆనందకర సేవలను వారినుంచి పొందగలం కదా…! బఫెట్ కూడా చెప్పేదదే మన యజమానీ,మన బానిసా రెండూ డబ్బే…

Warren Buffet

(Visited 183 times, 1 visits today)