Home / health / బల్లి మన శరీరంపై ఏ చోట పడితే ఏమైతుందంటే?

బల్లి మన శరీరంపై ఏ చోట పడితే ఏమైతుందంటే?

Author:

బల్లి మీద పడితే దోషమా? అదృష్టమా? అని తెలుసుకోవాలనుందా… కొందరు బల్లి మీద పడితే చాలా ఆందోళన చెందుతారు, ఏమైతుందో అని. కానీ, మన శరీర భాగాలలో ఏ ఏ చోట బల్లి పడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం.

what-if-lizard-falls-on-human-body

1. శిరసు మరియు ముఖం పై బల్లి పడితే ఎటువంటి ఫలితాలు ఉంటాయి ?

  • శిరస్సు = కలహం
  • ముఖము నందు = బంధు దర్శనం
  • కనుబొమ్మల నడుమ = రాజానుగ్రహం
  • పై పెదవి = ధన వ్యయం
  • క్రింది పెదవి = ధన లాభం
  • ముక్కు చివర = రోగము
  • కుడి చెవు = దేర్ఘాయువు
  • ఎడమ చెవి = వ్యాపార లాభం
  • నేత్రాల యందు = శుభం
  • గడ్డం నందు = రాజ దండనము
  • నోటి మీద = ఇస్టాన్న భోజనం
  • జుట్టు  = మృత్యువు
  • కన్నుల మీద = శుభం
  • దవడల మీద =వస్త్ర లాభం

2. మొండెము భాగం లో బల్లి పడితే ఎటువంటి ఫలితాలుంటాయి?

  • మెడ యందు = పుత్ర జననం
  • కంఠము నందు = శత్రువు
  • కుడి భుజం = ఆరోగ్యం
  • ఎడమ భుజం = స్త్రీ సంభోగం, ఆరోగ్యం
  • కుడి ముంజేయి = కీర్తి
  • ఎడమ ముంజేయి = రోగం
  • హస్తం = ధన లాభం
  • చేతి గొళ్ళ యందు = ధన నాశనం
  • స్తన భాగం = దోషం
  • ఉదరం = దాన్య లాభం
  • రొమ్ము, నాభి = ధన లాభం

3. నడుము క్రింది భాగము నుండి పాదాలవరకు ఏ భాగంలో బల్లి పడితే ఎటువంటి ఫలితాలుంటాయి?

  • మోకాళ్ళు = స్త్రీ, ధన లాభము
  • పిక్కల యందు = శుభము
  • మడములు = శుభము
  • పాదం = ప్రయాణం
  • కాలి గోళ్ళు= నిర్లజ్జ
  • లింగం = దారిద్యం
  • మీద పడి, వెను వెంటనే దానంతట అది వెళిపోతే = మంచిది
  • దేహము పై పరిగెడితే = దీర్ఘాయువు

Must Read: రామాయణం జరిగింది అనడానికి దొరికిన సాక్ష్యాలు…!

(Visited 23,935 times, 1 visits today)