Home / Latest Alajadi / Video: వాట్సాప్ లో వీడియో కాలింగ్ ఆప్షన్ వచ్చేసింది.

Video: వాట్సాప్ లో వీడియో కాలింగ్ ఆప్షన్ వచ్చేసింది.

Author:

మెసేజింగ్ లో సంచనలనం సృటించిన వాట్సాప్ ఇప్పుడు మరో శుభవార్తతో వినియోగదారుల ముందుకు వచ్చింది. వాట్సాప్ లో మెసేజింగ్, చాటింగ్ లతోపాటు వాయిస్ కాల్ ఇది వరకే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వీడియో కాలింగ్ ఫీచర్ ని ప్రవేశపెట్టింది . ఈ ఫీచర్ నిన్నటి నుండే వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. వీడియో కాలింగ్ ఆప్షన్ ని పొందాలంటే మీ వాట్సాప్ సాఫ్ట్ వేర్ వెర్షన్ ని అప్ డేట్ చేసుకోవాలి. ఇన్ని రోజులు చాటింగ్ తో గడిపిన వారికి ఈ ఫీచర్ తో ఎంత టైం అయినా ఒకరికొకరు చూసుకుంటూ వీడియో కాలింగ్ తో మాట్లాడుకోవచ్చు.

whatsapp-video-calling

వీడియో కాల్ చేయడానికి ఈ స్టెప్స్ ని ఫాలో అవ్వండి:

  • ముందుగా ఎవరికీ కాల్ చేయాలి అనుకుంటామో వారి కాంటాక్ట్ ఓపెన్ చేయాలి.
  • కాల్ బటన్ ను ప్రెస్ చేయాలి.
  • ఇప్పుడు మీకు రెండు ఆఫ్షన్స్ వస్తాయి ఒకటి వాయిస్ కాల్,వీడియో కాల్
  • వీడియో కాల్ ఎంచుకుంటే మనం ఎంచుకున్న నంబర్ కి వీడియో కాల్ వెలుతుంది.
  • వీడియో కాలింగ్ అవతలి వ్యక్తికీ వెళ్ళాలి అంటే లేటెస్ట్ వెర్షన్ ను ఇద్దరు అప్ డేట్ చేసుకొని ఉంటేనే వీడియో కాలింగ్ వర్క్ అవుతుంది..

(Visited 3,145 times, 1 visits today)