Home / Inspiring Stories / కదిలే రైల్లోంచి దిగే/ఎక్కే సాహసం వద్దు “యాత్రీ జన్ కృపయా జాన్ మత్ దే”

కదిలే రైల్లోంచి దిగే/ఎక్కే సాహసం వద్దు “యాత్రీ జన్ కృపయా జాన్ మత్ దే”

Author:

ఒక్క క్షణం నిర్లక్ష్యం మిమ్మల్ని మృత్యువు అంచుల్లోకి తీసువెళుతుంది. ఒకే ఒక్క క్షణం చాలు మీ జీవితం మొత్తంగా మారిపోవటానికి అయితే ఆ మార్పు మంచిది కాకుండా అయినప్పుడు?? చిన్న నిర్లక్ష్యం లేదంటే సరదా ఈ ప్రాణాలనే తీసేయొచ్చు, మీవాళ్ళ కి కన్నీళ్ళని మిగల్చొచ్చు… మిమ్మల్ని వారి నుండి శాశ్వతంగా దూరం చేయవచ్చు…. నడుస్తూన్న రైల్లోంచి దిగబోయిన ఈ మహిళ ఫ్లాట్ ఫారం కి ట్రైన్ కి మధ్య ఇరుక్కొని భయంకరంగా మరణించింది అదీ తనవాళ్ళ కళ్ళ ముందే.. ఒక చిన్న నిర్లక్ష్యం ఇంతటి విషాదాన్ని నింపింది…

వడోదరా ఎక్స్ ప్రెస్ ముంబై లోని బోరీవాలి రైల్వే స్టేషన్ లో ఆగింది. కానీ లగేజ్ ఎక్కువగా ఉండటం వల్లనో స్టేషన్ ని ఆలస్యంగా గుర్తించటం వల్లనో గానీ వారు కదులుతున్న రైల్లోంచి దిగే సాహసం చేసారు… ఆ తరవాత…!?

దయ చేసి చిన్న చిన్న పొరపాట్లకి మీ జీవితాన్ని బలి చేయకండి.సెల్ఫీల కోసమో,ఆ ఏమౌతుందిలే అన్న భావంతోనో ఇలాంటి తొందర పాటు పనులు చేయకండి. ఒక పదినిమిషాల సమయం కన్నా మీ జీవిత కాలం చాలా ఎక్కువా,విలువైనది కూడా అన్న విషయం మరచిపోవద్దు.

Must Read: సింహం బోనులోకి దూకినా బ్రతికి బయటపడ్డాడు.

(Visited 4,539 times, 1 visits today)