Home / Political / పిచ్చెక్కించే స్పీడ్ పిచ్చ తక్కువ ధరలోనే

పిచ్చెక్కించే స్పీడ్ పిచ్చ తక్కువ ధరలోనే

Author:

reliance-jio_4g

2జీబీ 2జీ డేటా కే 200.రూ  పైచిలుకు ఉన్న ఏరోజుల్లో, ఏకంగా రిలయన్స్ సంస్థ 200.రూ  ఖరీదు చేసే సిమ్ ద్వారా 75జీబీ 4జి డేటాతో పాటుగా 4500 నిమిషాలు ఫ్రీకాల్స్ ఆఫర్  అందిస్తోంది. ఇప్పటికే రిలయన్స్ డిజిటల్ స్టోర్స్‌కు ఈ సిమ్ కార్డులు చేరుకున్నాయి. కాగా ఎప్పటినుండి ఇవి అమ్మకాలు చేస్తారనే విషయం వెల్లడించలేదు.కాగా ఈ సిమ్స్ ను గత మూడునెలలుగా రిలయన్స్ గ్రూప్ ఉద్యోగులు, వారి స్నేహితులు వినియోగిస్తున్నారు. ఈ జియో సిమ్ లు మార్కెట్ లో కొత్త ఒరవడిని సృష్టించనున్నాయి.

Must Read: సావిత్రి సినిమా పర్ఫెక్ట్ రివ్యూ & రేటింగ్.

(Visited 5,530 times, 1 visits today)