Home / Entertainment / అలీ అసభ్య కామెంట్ల పై యూట్యూబ్ లో విమర్శలు గుప్పించిన అమ్మాయి.

అలీ అసభ్య కామెంట్ల పై యూట్యూబ్ లో విమర్శలు గుప్పించిన అమ్మాయి.

Author:

ఎన్ని సార్లు పరువు పోయినా.ఎందరు ఆడవాళ్ళు మొహమ్మీదే తిటినా అలీ నోటి దూల తగ్గక పోగా మరికాస్త పెరిగినట్టుంది మళ్ళీ  అలానే మాట్లాడి వార్తల్లొకెక్కాడు. ఈ సారి అనుష్క గురించి అసభ్య కరమైన కామెంట్లు చేసిన ఆలీ మీద కొందరు సినీ జనాలే మండిపడుతున్నారు … అంతే కాదు ఆశా అనే అమ్మాయి ఐతే యూట్యూబ్ ద్వారా వార్నింగే ఇచ్చింది. మాట్లాడేటప్పుడు అది ఒక లైవె ప్రోగ్రాం అనీ దాన్ని ఇంత్లో అందరూ కలిసి చూస్తారనీ అలీ కి అర్థం కాదా? ఇలాంటి పద్దతి మారక పోతే బుద్ది చెప్పాల్సొస్తుంది అటూ మాటలతో ఏకి పారేసింది. ఇది వరలో అన్నపూర్ణ సుంకర అనే ఒక ఎన్నారై ఇలాగే కొన్ని విమర్శలు చేసి టాలీవుడ్ లోనే ఒక దుమారం రేపింది. ఐతే ఇప్పుడు మాత్రం అలా జరగకపోవచ్చు ఎందుకంటే అలీ నోటి దురద ఎక్కువైందనేది చాలామంది బహిరంగం గానే ఒప్పుకునే మాట. ఇకనైనా అలీ తన బూతు మాట లు తగ్గించుకుంటాడో. తన ఇంట్లో వాళ్ళు వినకుంటే చాలని బయట అలాగే మాట్లాడ తాడో చూడాలి.

Must Read: పవన్ కళ్యాణ్ ఇక సినిమాలు చేయడా??

(Visited 467 times, 1 visits today)