Home / Inspiring Stories / హైదరాబాద్ ఒకప్పుడు ఇలా ఉండేది.

హైదరాబాద్ ఒకప్పుడు ఇలా ఉండేది.

Author:

అసలు రద్దీగా లేని చార్మినార్ ప్రాంతాన్ని మీరెపుడైనా చూసారా..? కర్ఫ్యూ ఉన్నటైం లో అటు వెళ్ళలేదు అంటారా!? అహ..! అలా కాదు… అసలు ఎడ్లబళ్ళూ,గుర్రాల టాంగాలూ తిరుగుతూ ఒక పళ్ళెటూల్లో వారాంతపు సంత లా కనిపించే హైదరాబాద్ ఓల్డ్ సిటీ రోడ్లని అసలు ఊహించుకోగలరా? అలాగే మంచినీళ్ళతో నిడిన హుస్సేన్ సాగర్ నీ,స్వచ్చమైన నీటితో ప్రవహించే నీటిలో ఈతలు కొడుతూ చాదర్ ఘాట్ దగ్గ బట్టలు ఉతికే రజకులని చూసారా? అలనాటి మన హైదరాబాద్ నిజాం సర్కార్ ల పట్టణం నైజాం కా షాన్ హైదరాబాద్.. అలానే స్వచ్చమైన నీటి సరస్సులతో.. శుబ్రమైన నీళ్ళతో ప్రవహించే మూసీ నది తో పచ్చగా…ఒక ప్రశాంతమైన పల్లెలా ఉండేదట… అని మా తాత చెప్తూంటే విన్న కానీ చూడలేకపోయిన… ఇప్పుడు చూసే ప్రదేశాలు అప్పుదెలా ఉన్నాయో చూస్తే మనం హైదరాబాద్ ని ఎంత చెడగొట్టుకున్నామో అర్థమౌతుంది. ఒక సారి అప్పటి అందాల భాగ్యనగరాన్ని చూడండి…. ఆనందోత్సాహలతో సింపుల్ గా చక్కని నోస్టాల్జిక్ అనుభూతినిచ్చే బోనాల జాతర ఈ వీడియోలో అద్బుతంగా ఉంది

Must Read: దేశంలోనే నంబర్ వన్ సిటీ గా హైదరబాద్.

(Visited 3,620 times, 1 visits today)