Home / health / బెండకాయలతో రెండు వారాల్లోనే షుగర్ వ్యాధిని అదుపులోకి తెచ్చుకోవచ్చు.

బెండకాయలతో రెండు వారాల్లోనే షుగర్ వ్యాధిని అదుపులోకి తెచ్చుకోవచ్చు.

Author:

షుగర్ వ్యాధి మానవ శరీరానికి తీపి శత్రువు. చాప కింద నీరులా చల్లగా మన ఒంట్లోకి చేరిపోతుంది. ఏమరుపాటుగా ఉంటే జీవితంలోని తీపిని దూరం చేసి చేదును మిగులుస్తుంది. భారత దేశం మొత్తాన్ని ఎక్కువగా బాధిస్తున్న వ్యాధి షుగర్. ఇది భారతదేశంలో ప్రతి నలుగురిలో ఒకరికి ఖచ్చితంగా ఉంది అంటున్నారు మన ఆరోగ్య నిపుణులు. మన దురదృష్టం ఏమిటంటే, ఇంతవరకు ఈ వ్యాధికి సరైన మందు కనుగొనలేదు. కానీ సరైన నిమయమాలు పాటిస్తే, ఖచ్చితంగా దీనివలన ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటున్నారు నిపుణులు. మనం తరచూ వంటలకై ఉపయోగించే కూరగాయల్లో బెండకాయ ఒకటి. బెండకాయల్లో షుగర్ లెవెల్ తగ్గించే అద్భుతమైన ఔషధ శక్తి ఉంది. బెండకాయలని ఉపయోగించి షుగర్ లెవెల్స్ ని ఎలా తగ్గించుకోవచ్చో… ఇప్పుడు చూద్దాం.

lady-finger-for-diabetes-new

ముందుగా రెండు తాజా బెండకాయలను తీసుకోవాలి. ఆ బెండకాయలను ఇరువైపులా కొనలను కోయాలి, తర్వాత మధ్యలో కూడా చిన్నగా కోయాలి. అలా కోసిన ముక్కలను నీరు ఉన్న గ్లాసులో వేసి, మూత పెట్టి రాత్రంతా అలాగే ఉంచాలి. తెల్లవారుజామున బ్రేక్ ఫాస్ట్ కి ముందు గ్లాసు లోని బెండకాయలను తీసివేసి ఆ నీటిని తాగాలి. ఇలా రెండు వారాలు ప్రతిరోజు తాగితే షుగర్ చాలా వరకు తగ్గుతుంది.

Must Read: Video: పడుకున్న ఒక నిమిషంలోనే నిద్రలోకి జారుకునే ట్రిక్..!

(Visited 18,714 times, 1 visits today)