Home / Political / అన్ని మొబైల్ నెట్ వర్క్ ఖాతాదారులు తెలుసుకోవాల్సిన విషయం.

అన్ని మొబైల్ నెట్ వర్క్ ఖాతాదారులు తెలుసుకోవాల్సిన విషయం.

Author:

 

all sim cards information

ఈ రోజుల్లో అందరూ మునుపటిలా ఒక్క మొబైల్ నెట్ వర్క్ పైనే ఆధారపడటం లేదు, ఎందుకంటే అందుబాటులోకి చాల నెట్ వర్క్ లు వచ్చాయి. ఒకరికి మించి ఒకరు కొత్త ఆఫర్స్ ఇస్తుండటం తో పదే పదే నెట్ వర్క్ మారుస్తున్నారు. కొందరికి అయితే వాడుతున్న నెంబర్ కూడా గుర్తు ఉండదు. ఇలా నెట్ వర్క్ మార్చిన వారు కొత్త నెట్ వర్క్ లోని ఆప్షన్స్ మరియు ఆఫర్స్ తెలుసుకోవటానికి ఇబ్బంది ఎదుర్కుంటున్నారు.

 

all sims information

కాని మీకోసం మేము అన్ని నెట్ వర్క్ ల నుండి “ఖాతా లోని అసలు బాలన్స్, ఇంటర్నెట్ బాలన్స్, ఉపయోగించే నెంబర్ తెలుకోవటం, కస్టమర్ కేర్ నెంబర్, లోన్ తీసుకోవటం కోసం డయల్ చేయవలసిన నెంబర్, వాడే నెంబర్ పై ఉన్న ఉత్తమ ఆఫర్స్ కోసం మరియు రీఛార్జి చేసుకునే విధానం” ఎలా తెలుసుకోవచ్చో సులభంగా ఒక పట్టిక రూపంలో అమర్చాం…. మీకు సంబంధించిన వాళ్లకు షేర్ చేసి ఈ విషయం తెలియజేయండి.

Must Read: కంపెనీ కాల్స్, మెసేజ్ లతో విసిగిపోయారా? ఈవిధంగా చేస్తే కాల్స్, మెసేజ్ లు రాకుండా చేయవచ్చు.

(Visited 147,046 times, 1 visits today)