Home / Inspiring Stories / పాముతో పోరాడి తన బిడ్డ ప్రాణాలు కాపాడుకున్న ఎలుక.

పాముతో పోరాడి తన బిడ్డ ప్రాణాలు కాపాడుకున్న ఎలుక.

Author:

ఏ తల్లి అయినా తన పిల్లలు ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఎదుట ఎవరు ఉన్నది చూడకుండా వారి నుండి తన పిల్లలని రక్షించడానికి ప్రాణాలను సైతం లెక్క చెయ్యదు. అది తల్లిదండ్రుల ప్రేమ అంటే. ఈ విషయం ఒక్క మనిషులకే కాదు జంతువులకు వర్తిస్తుంది. ఎందుకంటే పక్షి కానీ, జంతువుకాని వేరే ఏదైనా జంతువో, పక్షో దాని పిల్ల జోలికి వస్తే మాత్రం దాని అంతూ చూస్తోంది. ఈ విషయంలో మనం నిత్యం ఊర్లలో చూసే గద్ద, కోడి గురించి తెలుసు కదా!…

గద్ద కోడిపిల్లను ఎత్తుకుపోయే సమయంలో కోడి గద్దను తరుముతుంది. నిజానికి గద్ద తలుచుకుంటే కోడిని కూడా ఎత్తుకెళ్లగలదు కానీ ఆ క్షణంలో కోడికి ఉన్న ఎమోషన్ లో అక్కడ గద్ద కంటే పెద్ద పక్షి వచ్చిన జంతువు వచ్చిన తన శక్తిమేరకు పోరాడుతూనే ఉంటుంది ఆ ఎమోషన్ అనేది అక్కడ తన పిల్ల పై ఉన్న ప్రేమ …..

ఇక్కడ మీరు చూడబోయే వీడియో లో కూడా ఒక ఎలుక, తన బిడ్డ కోసం పాముతో పోరాడుతుంది. నిజానికి పాము తలుచుకుంటే తల్లి ఎలుకని కూడా ఎత్తుకెళ్లగలదు కానీ అక్కడ తల్లి ఎలుక కోపం ముందు పాము బలం సరిపోదు. మాములుగా ఎలుక ఏదైనా చిన్న శబ్దం అయినా అక్కడి నుండి పారిపోతుంది కానీ మీరూ చూస్తున్న వీడియోలో మాత్రం తన పిల్ల కోసం ఒక మెయిన్ రోడ్ లో పాముతో పోరాడుతుంది. ఎలుక తన పిల్లని దక్కించుకోవాలని తన శక్తినంత కూడా కంటుకొని పాముతో చావోరేవో తేల్చుకునేందుకు సిద్దమై చివరకు ఎలుక తన పిల్ల ప్రాణాన్ని దక్కించుకుంది.


Must Read: Video: పడుకున్న ఒక నిమిషంలోనే నిద్రలోకి జారుకునే ట్రిక్..!

(Visited 5,265 times, 1 visits today)