Home / Entertainment / బాహుబలిని వెనక్కి నెట్టి మొదటిస్థానం లో సర్దార్ గబ్బర్ సింగ్.

బాహుబలిని వెనక్కి నెట్టి మొదటిస్థానం లో సర్దార్ గబ్బర్ సింగ్.

Author:

Sardaar Gabbar Singh Nizam Rights Price

సినిమా పరిశ్రమలో ఒక్క నైజాం ఏరియా చెప్పితే చాలు లేద ఆ ఒక్క ఏరియా ఆడితే చాలు సినిమా గండం గట్టెక్కినట్టే  అనుకుంటారు మన పరిశ్రమ వాళ్ళూ. మన తెలుగు సినిమాలకు అత్యదిక వసూళ్ళు ఇచ్చే ఏరియా నైజాం..అందుకే చాల మంది అగ్ర హీరోలు తమ పారితోషకం బదులు నైజాం రైట్స్ ని తీసుకుంటారు..అంతే కాదు చాల మంది డిస్ట్రిబ్యూటర్స్ సైతం ఈ ఏరియా ఫై ప్రత్యేక శ్రద్ద పెడతారు..అయితే ఇప్పుడు మాకు అందిన సమాచారం తాజాగా సర్దార్ కు సంబదించిన నైజాం రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోయాయని వార్తలు వినిపిస్తున్నాయి..మొన్నటి వరకు బాహుబలికి 22.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా 40 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇప్పుడు పవన్ బాహుబలి వెనక్కి నెట్టి మొదటిస్థానం లో ఉన్నాడు దాదాపు 23 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ఆఫర్ వచ్చిందని ఫిలిం నగర్ లో చెప్పుకుంటున్నారు. పవన్ గత చిత్రాల రికార్డు కలెక్షన్స్ దృష్టిలో పెట్టుకొని ఎంత భారీ రేటుకు కొనుగులు చేయడానికి ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ముందుకు వచ్చాడని సమాచారం.. ఇది ఇప్పటివరకు విడుదల అయిన తెలుగు సినిమాల్లో అత్యధిక రేటు పలికిన చిత్రంగా రికార్డు సాదించింది.. ఈ విషయం సినీ నిర్మాతలకే కాకుండ, పవన్ అభిమానులకు కూడా పండగే అని చెప్పాలి.

రీసెంట్ గా గుజరాత్ షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ యూనిట్.. తాజా షెడ్యూల్ ని హైద్రాబాద్ లో ప్రారంభించుకోనుంది. ఒకటి రెండు రోజుల్లో మొదలుకానున్న లేటెస్ట్ షెడ్యూల్ కోసం ఓ భారీ విలేజ్ సెట్ వేయనున్నారు.ఈ సెట్ కోసం 2 కోట్లు ఖర్చుపెడుతున్నట్టు వినికిడి. స్టోరీకి కీలకంగా ఉండే ఈ విలేజ్లో హీరో హీరోయిన్లతో పాటు అనేక ఇంపార్టెంట్ సీన్స్ కూడా షూట్ చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. అందుకే ఈ సెట్ నిర్మాణాన్ని.. పవన్ దగ్గరుండి చూసుకుంటున్నాడని సమాచారం.

Must Read: గంట సేపు సెట్ లో న్యూడ్ గా రచ్చ చేసిన హీరోయిన్.

(Visited 9,369 times, 1 visits today)