Home / Inspiring Stories / ఈ టెర్రరిస్ట్ భారతదేశంలో బాంబులు పెట్టటానికి ఎందుకు నిరాకరించాడు…?

ఈ టెర్రరిస్ట్ భారతదేశంలో బాంబులు పెట్టటానికి ఎందుకు నిరాకరించాడు…?

Author:

“ఎన్ని తేడాలున్నా ఎన్ని విభేదాలున్నా మేం కలిసే ఉంటాం” ఇదే ఈ ఒక్క భావనే ఇప్పటికీ ఈ దేశాన్ని ఒక్కటిగా ఉంచుతోంది.ఔను మాలో మాకు గొడవలుంటాయి మేం కొట్టుకుంటాం నరుక్కుంటాం… కానీ మాదేశం మీదకి మరొకడెవడు వచ్చిన్న సహించం… వేరు వేరు మతాలు..వేరు వేరు జాతి మూలాలు. అయినా దేశం కోసం అంతా కలిసే వస్తారు. వేల సంవత్సరాలలుగా ఎన్నో దాడులకు గురై, వందల సంవత్సరాలు బానిసత్వంలో మగ్గీ తమ దేశాన్ని తామే నిర్మించుకున్నారు భారతీయులు… తమ దేశం కొసం తమ ప్రజల కోసం తపిస్తూనే ఉంటారు… ఔను ఇక్కడా తిరుగు బాటుంది,ఆకలీ ఉందీ,ఆసహనము ఉంది అన్నిటితో బాటు మా నరాలలో ప్రవహించే ప్రతీ నెత్తుటి చుక్కా ఈ దేశం కోసమే అన్న భావమూ ఉంది…. అదె భారతీయత అది ఏ ఒక్క మతం స్వంతమూ కాదు,మరేదో ఒకే జాతికి చెందిన వారిది కాదు… అది తల్లి మీద ఒక బిడ్డకి ఉండే గౌరవం..కృతఙ్ఞత…

దేశంలో టెర్రరిస్ట్ వస్తాడు కొన్ని ప్రాణాలు తీస్తాడు మనలో మరింత దేశభక్తిని పెంచి వెళతాడు… అంతే…. ఒక వీడియోలో మతం-దేశం ఈ రెండిటికీ ఉన్న ఒక భేదాన్ని చూపే ప్రయత్నం జరిగింది..అదీ ఫలించింది…ఒక సారి చూడండి.

Must Read: నాన్నకు ప్రేమతో సినిమా కలెక్షన్స్.

(Visited 3,967 times, 1 visits today)