Home / health / తెల్ల వెంట్రుకలు రాకుండా ఉండేందుకు ఇవి చేయండి.

తెల్ల వెంట్రుకలు రాకుండా ఉండేందుకు ఇవి చేయండి.

Author:

చిన్న పిల్లల నుండి నడి వయస్కుల వరకు అందరిని బాగా వేధించే సమస్య తెల్ల వెంట్రుకలు. అధిక ఒత్తిడి మూలంగానో, జన్యులోపం వల్లనో కారణం ఏదైనా కాని, తెల్ల వెంట్రుకలు వస్తుంటాయి. ఇవి రాకుండా ఉండేందుకు  మనం తినే ఆహారంలో కొన్ని మార్పులు చేయాలి. వీలైనంత ఎక్కువగా ఐరన్, కాల్షియమ్ లభించే ఆహారం తీసుకోవటం మంచింది.

tips-to-stop-white-hair

  • చిక్కుడు జాతికి చెందిన బీన్స్ ఎక్కువ మోతాదులో తీసుకోవాలి.
  • గుడ్లు, ఆకుకూరలు వారంలో నాలుగుసార్లు తినాలి.
  • ఏ-విటమిన్ అధికంగా లభించే క్యారెట్ తీసుకోవాలి.
  • లివర్ లో ఐరన్ ఎక్కువ మొత్తంలో లభిస్తుంది. కాబట్టి, లివర్ ఎక్కువగా తినటానికి మక్కువ చూపండి.

Must Read: మీకు పుట్టబోయే బిడ్ద ఆడా? మగా ? అని ముందే తెలుసుకోవచ్చు…!

(Visited 36,824 times, 1 visits today)