Home / Inspiring Stories / లంచం డబ్బుల కోసం కొట్టుకున్న పోలీసులు..!

లంచం డబ్బుల కోసం కొట్టుకున్న పోలీసులు..!

Author:

మనకు ఏదైనా సమస్య వస్తే నేరుగా పోలీస్ స్టేషన్ కి పోయి పోలీసువారికి చెపుతాము కానీ వారికి సమస్య వస్తే మరి ఎవరికి చెప్పుకుంటారు అనే ప్రశ్న ఇన్ని రోజులు మన మదిలో మెదిలేది కానీ దానికి పరిస్కారం దొరికింది. ఏమిటి అనుకుంటున్నారా! … వారికి సమస్య వస్తే వారిలో వారే తన్నుకుంటారు, గుద్దుకుంటారు, తిట్టుకుంటారు… ఇది చదివి ఆశ్చర్యపోకండి కావాలంటే ఈ వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది….

ఈ సంఘటన జరిగింది ఉత్తరప్రదేశ్ లో, ఇంతకు ఎం జరిగిందో ఒక్కసారి చూద్దాం…
ఉత్తరప్రదేశ్ లో ని లక్నో లో ఇద్దరు పోలీసులు కొట్టుకుంటున్నారు అందరు చూస్తున్నారు అనే విషయం మరచి మరి కొట్టుకుంటున్నారు. ఒకరిమీద ఒకరు పడుతున్నారు. ఇక వారి పక్కన ఉన్న పోలీసులు కూడా విడిపించిన విడిపోకుండా కొట్టుకుంటున్నారు. ఇంతకు ఎందుకు కొట్టుకుంటున్నారో తెలిస్తే మాత్రం … ఛీ … అంటారు. వారు కొట్టుకున్నది లంచం కోసం అవును మీరు చదివింది అక్షరాలా నిజం.

లక్నోలో ఒక రైల్వే బ్రిడ్జ్ దగ్గర చాలా పెద్ద పెద్ద వాహనాలు వస్తుంటాయి. దానితో అక్కడ కాపు కాసి మరి పోలీసు వారు వచ్చిన వాహనాన్ని వచ్చినట్టు నిలిపి ముక్కు పిండి మరి లంచం వాసులు చేస్తారు. అలాగే అక్కడ రద్దీ ప్రాంతం కాబట్టి నో పార్కింగ్ బోర్డు కూడా ఉంటుంది దానితో పోలీసు వారి జేబుకు డోకా ఉండదు.

ఎప్పటిలాగే ఒక పోలీసు వచ్చిన వాహనాన్ని వచ్చిన నిలిపి లంచం వసూల్ చేస్తున్నాడు. ఒక పోలీసు మాత్రం దర్జాగా కూర్చొని అటు ఇటు చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో వాహనాల దగ్గర లంచం తీసుకున్న పోలీసు కూర్చున్న పోలీసుకు అందులో వాటా ఇవ్వలేదు అంటే నాకే వాటా ఇవ్వనంటావా అంటూ కూర్చున్న పోలీసు ఒక్కసారిగా లంచం డబ్బులు ఉన్న వ్యక్తిపైకి లేచాడు అంటే ఇద్దరు కలసి ప్రయాణికులకు సినిమా చూపించారు.

Must Read: నన్ను కాపాడే ఒక్క మగాడు లేడా…?

(Visited 1,495 times, 1 visits today)