Home / Inspiring Stories / కనిపించని నాలుగో సింహమేరా సత్తి..సత్తి…సత్తీ ఆ…ఆ.

కనిపించని నాలుగో సింహమేరా సత్తి..సత్తి…సత్తీ ఆ…ఆ.

Author:

బాచ్ నంబర్ పదకొండూ అంగి నంబర్ నలబై రెండూ చెడ్డినంబర్ ముప్పై ఎనిమిది ట్రైంగ్ ఎట్ కొనిటోళ్ళ శింతశెట్టు, మోతెబరి బాచ్.. సత్తి గాడు బిత్తిరి సత్తిగాదూ… పోలీస్…. సిటీ మొత్తం ల ఒక్కదొంగోడు కవడ్డా ఊకునేదే లేదు గన్ను సత్తి తల్కాయ మీదుండాలే సత్తిగాని చెయ్యి దొంగోని మీసం మీదుండాలే పోలీస్…

ఏది గట్ల సూతున్లు.? సత్తి పోలీసైతుండు మీకెరికేనా.!? ఎంపీ సార్ కాడుండే పీయ్యే పన్నెండు లక్షలిత్తే పోలీస్ ఐనట్టే అన్నడట.ఇంకేంది రెండెకురాల పొలం బ్యారం బెట్టి కొలువు కొందాం అని సూతుండు. రాత్రి పగలూ సదివి పరిక్షలు రాశిన ఎస్సై అభ్యర్తులు ఇగ గా సదువులు బందు వెట్టి అప్పు కోసం తిరుగున్లి పైసల్లెందే కొలువచ్చెటట్టు లేదు.. ఇయ్యాల్రేపు నిజంగనే సత్తి ఎస్సై అయినా కావచ్చు… అసలే ఇప్పుడే డైలాగులు ప్రాక్టీస్ జేసుకుంతుండు.దంద గూడా షురూ జేశిండు బజ్జీ లబండి కాడ వసూల్లు మొదలు వెట్టిండు..మరి ఇగ పైసలు పెట్టి కొనుక్కున్న కొలువాయే సంపాయించుకోవద్దామరి… పోలీసుల్లో,ప్రభుత్వాధికారుల్లల్ల కూడ అవినీథి ఉనాదీ అంటే ఉండదా మరి లంచం ఇచ్చి కొనుక్కున కొలువుల గట్లనే సంపాయించుకోవాలె మరి……. సత్తీ నువ్వన్న మంచి పోలీసు గా రేపటి పోరలన్న బాగు పడ్తరు…

Must Read:25 రూపాయల పెట్రోల్ ని 60 రూపాయలకు అమ్ముతున్నారు.

(Visited 151 times, 1 visits today)