Home / Inspiring Stories / Video: ఆగ్గిపెట్టె అవసరం లేకుండా ఆగ్గిపుల్లని వెలిగించే చిట్కా.

Video: ఆగ్గిపెట్టె అవసరం లేకుండా ఆగ్గిపుల్లని వెలిగించే చిట్కా.

Author:

మనం ఉపయోగించే నిత్యవసరాలలో అగ్గిపెట్టె కూడా ఒకటి. కొవ్వొత్తి వెలిగించాలన్న, మంట పెట్టాలన్న మరియు పూజ సమయంలో దీపాలను వెలింగించటానికి అగ్గిపెట్టె కావాల్సిందే. అయితే ఒక్కోసారి మనం అగ్గి పుల్లలు ఉన్నా అగ్గిపెట్టె వెలించలేకపోతాం, దానికి కారణం అగ్గిపెట్టె తడవటమో, లేక అగ్గిపుల్ల గీకే స్థలం అరిగిపోవటం వల్లనో…. అలాంటి సమయంలో చాల ఇబ్బందికి లోనవుతాం. కాని  , మీ దగ్గర మనం డైలీ చిన్న చిన్న పనులకు వాడే రబ్బర్ బ్యాండ్ ఉంటే, ఆ రబ్బర్ బ్యాండ్ సహాయంతో అగ్గిపుల్లని వెలిగించవచ్చు. అదెలా సాధ్యమో మేము అందికే వీడియో చూసి తెలుసుకోండి.

చూసారు కదా…. రబ్బరు సహాయంతో అగ్గిపుల్లని ఎలా వెలిగించవచ్చో…. మీ మిత్రులకి ఉపయోగపడొచ్చు షేర్ చేసి చెప్పండి.

Must Read: అందరూ తప్పక చూడాల్సిన హీరో పృధ్వీరాజ్ ఆత్మహత్య వీడియో

(Visited 12,676 times, 1 visits today)