Home / Latest Alajadi / కమిషన్ కోసం ఆశపడి ఎవరి డబ్బయినా మీ అకౌంట్లో వేసుకుంటే మీ రేషన్, ఆరోగ్య శ్రీ కార్డ్స్ రద్దు.

కమిషన్ కోసం ఆశపడి ఎవరి డబ్బయినా మీ అకౌంట్లో వేసుకుంటే మీ రేషన్, ఆరోగ్య శ్రీ కార్డ్స్ రద్దు.

Author:

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశంలో పేరుకుపోయిన నల్లధనాన్ని అంతం చేసేందుకు పెద్ద నోట్లు రద్దు చేసిన నేపత్యంలో నల్ల డబ్బు ఉన్న కుబేరులు అంత దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. నల్ల డబ్బును తెల్లగా మారేందుకు వారు పడుతున్న తంటాలు మాములుకాదు. బ్రోకర్లను పట్టుకొని ఎలాగైనా బ్లాక్ మనీని వైట్ గా మార్చెందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ బ్రోకర్లు పేదవారికి డబ్బు ఆశ చూపించి వారి అకౌంట్లో 2.50 లక్షలు వేయించి వైట్ గా మారుస్తున్నారు. కమిషన్ డబ్బు వస్తుంది కదా! అని పేదవారు వారి అకౌంట్లో వేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. కానీ తాజాగా కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనల ప్రవేశపెట్టింది.

ReadMore:పెద్దనోట్లు తీసుకోని ఆసుపత్రికి 40,000 చిల్లరతో బుద్ది చెప్పిన రోగి.

cancelled-ration-and-aarogyasri-card
ReadMore: మీదగ్గర ఉన్న పాత 1000,500 నోట్ల స్థానంలో కొత్త నోట్లు పొందాలంటే ఇలా చేయండి.
మధ్య తరగతి కుటుంభాన్ని రేషన్ కార్డు ఎన్ని విధాలుగా ఆదుకుంటుందో చెప్పవలసిన అవసరంలేదు. ఇక ఇప్పుడు ఎవరైతే రెండున్నర లక్షలు కన్న ఎక్కువ డబ్బును వారి అకౌంట్ లో డిపాజిట్ చేస్తారో వారు ఈ మనీ ఎక్కడి నుండి వచ్చాయో సరైన ఆధారాలు చూపించాలి లేదంటే వారి రేషన్ కార్డు, ఆరోగ్య శ్రీ కార్డు రద్దు చేయనున్నారు. ఈ విధానం మొదటగ జన్ ధన్ యోజనలో అకౌంట్ తీసిన వారికి వర్తిస్తుంది. రేషన్ కార్డు ఒక్కసారి రద్దయితే ప్రభుత్వం నుండి వచ్చే ఎలాంటి ప్రయోజనాలు ఆ కుటుంబానికి చేరవు. దానితో మధ్య తరగతి కుటుంబం చాలా చిక్కులో పడే అవకాశం ఉంది. కమిషన్ కోసం ఆశపడితే ప్రభుత్వ ప్రయోజనాలు రద్దు అవుతాయి. ఈ విషయం తెలియని చాలా మంది కి తెలిసినవారు చెప్పండి.

ReadMore: లెక్కచెప్పని డబ్బు 2.5 లక్షల కన్న ఎక్కువ మీ అక్కౌంట్లో ఉంటే మీరు ఎంత పన్ను కట్టాలో ఇక్కడ చూడండి.

(Visited 3,911 times, 1 visits today)